The Ghost Metal of India? మాయా లోహం జావర్ జింక్! #IndianHistory #Shorts
శతాబ్దాల పాటు ప్రపంచాన్ని ఏమార్చిన 'జిత్తులమారి లోహం' జింక్. కానీ 2000 ఏళ్ల క్రితమే భారతీయ లోహశాస్త్రవేత్తలు జావర్ గనుల్లో అసాధ్యాన్ని సుసాధ్యం చేశారు. "Distillation by Descent" అనే అద్భుత సాంకేతికతను మన చరిత్ర ఎందుకు దాచిపెట్టింది? 📘 తెలుసుకోవాలంటే నా పుస్తకం చదవండి: https://www.bharatwisdom.com/zerotogravity-book/ మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి!










